Congress: రాహుల్ సభకు కరువైన జనాలు

లోక్‌సభ ఎన్నికల (loksabha elections) ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandi) తెలంగాణలో (telangana) పర్యటిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) సరూర్‌నగర్‌లో (saroornagar) నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఇక ఈ సభలో జనం లేక ఖాళీ కుర్చీలను చూసిన ఆయన స్టేజీ ఎక్కడానికి ఇష్టంలేక కాసేపు క్యారవాన్‌లోనే కూర్చున్నారు.

Congress: రాహుల్ సభకు కరువైన జనాలు
X

న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల (loksabha elections) ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandi) తెలంగాణలో (telangana) పర్యటిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) సరూర్‌నగర్‌లో (saroornagar) నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఇక ఈ సభలో జనం లేక ఖాళీ కుర్చీలను చూసిన ఆయన స్టేజీ ఎక్కడానికి ఇష్టంలేక కాసేపు క్యారవాన్‌లోనే కూర్చున్నారు. ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆధారాణ లేకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. కాసేపటికీ ఆయన స్టేజీ ఎక్కి మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం అని హామీలు ఇచ్చారు. ఇన్నీ హామీలు ఇచ్చిన ప్రజలు సభకు ఎందుకు రాలేదని ఆయన లోకల్ నాయకులను ప్రశ్నించారట. సభలో అన్ని ఖాళీ కూర్చీలు చూసీ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సభకు ముందు నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it