car loans: కారు కొనాలనుకుంటున్నారా...ఈ బ్యాంకులు బెస్ట్!

మే 10 శుక్రవారం అక్షయతృతీయ ( akshayatritiya) పండుగను జరుపుకుంటారు. బంగారం, నగలు , ఇల్లు , కారు కొనడం శుభప్రదంగా భావిస్తారు.

car loans: కారు కొనాలనుకుంటున్నారా...ఈ బ్యాంకులు బెస్ట్!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మే 10 శుక్రవారం అక్షయతృతీయ ( akshayatritiya) పండుగను జరుపుకుంటారు. బంగారం, నగలు , ఇల్లు , కారు కొనడం శుభప్రదంగా భావిస్తారు. చాలా మంది ఈ రోజున బంగారు ఆభరణాలు( gold) కార్లు( cars) ఇళ్లు( homes) కొంటారు.. సాధ్యమైనంత వరకు ...కొత్త వస్తువులు కొంటుఉంటాయి. బ్యాంకులు కొన్ని కార్లకు ప్రత్యేకమైన లోన్లు కల్పిస్తున్నాయి. అసలు ఏ బ్యాంకులు ఏ అవకాశాన్ని కల్పిస్తున్నాయో చూద్దాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( union bank of india) , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( state bank of india) , ఐసిఐసిఐ బ్యాంక్( icici bank) తక్కువ వడ్డీకి కార్ లోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు మీకు 8.5 నుంచి 10.5 వడ్డీకి ...10 లక్షలు లోన్ వస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( state bank of india) భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్( india car) లోన్‌పై 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్( panjab national bank) , కెనరా బ్యాంక్( canara bank) , ఇండియన్ బ్యాంక్‌( indian bank) లతో సరైన డీల్ ఇది కూడా ఈఎమ్ ఐ25వేలు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ( bank of india) బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి కారు రుణంపై 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ( bank of baroda) నాలుగు సంవత్సరాల కాలవ్యవధికి 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ ( axis bank) నాలుగు సంవత్సరాల కాలానికి పది లక్షలు ఇస్తుంది. HDFC బ్యాంక్ ( hdfc bank) కూడా ఈ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి ఈఎమ్ ఐ 25వేలు కట్టాల్సిందే.

మంచి డీల్స్ చూసుకొని..చక్కగా కార్ లోన్ తీసుకొండి...ఈ ఇయర్ అక్షయతృతీయను ఇలా ఎంజాయ్ చెయ్యండి.

Tags:
Next Story
Share it