Gold Rates: మేడే రోజున శాంతించిన బంగారం ధరలు

బంగారం (Gold Rates) కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభించింది. తులం బంగారం ధర 70 వేల రూపాయలు దాటిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా బంగారం ధరలు

Gold Rates: మేడే రోజున శాంతించిన బంగారం ధరలు
X

Gold Rates: బంగారం (Gold Rates) కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభించింది. తులం బంగారం ధర 70 వేల రూపాయలు దాటిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rates) తగ్గుతూ వస్తున్నాయి. పెద్ద మొత్తంలో తగ్గకపోయినా ఎంతో కొంత తగ్గుతున్నాయి బంగారం ధరలు. దీంతో జనాలు బంగారం కొనుగోలు చేసేందుకు మళ్లీ ఆసక్తిని చూపిస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం అలాగే వెండి ధరల వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర (Gold Rates) 72,590 రూపాయలుగా నమోదు అయింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 66,540 రూపాయలుగా నమోదు అయింది. వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖంపడ్డాయి. దీంతో కిలో వెండి ధర ₹100 తగ్గి 83,400గా నమోదు అయింది.

Tags:
Next Story
Share it