Gold Rates: బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ?

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి మరోసారి శుభవార్త అందింది. గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rates) క్రమక్రమంగా

Gold Rates: బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ?
X

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి మరోసారి శుభవార్త అందింది. గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rates) క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఏకంగా వెయ్యి రూపాయల వరకు తులం బంగారం ధర (Gold Rates) తగ్గింది. అయితే ఇవాళ కాస్త బంగారం ధరలు తగ్గాయి. కొన్ని అంతర్జాతీయ కారణాలవల్ల బంగారం ధరలు (Gold Rates) క్రమ క్రమంగా తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో (hyderabad) తగ్గిన బంగారం అలాగే వెండి ధరల (silver rates) వివరాల ప్రకారం.... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹10 తగ్గింది. దీంతో తులం బంగారం ధర 71, 500 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 65,540 రూపాయలుగా నమోదు అయింది. అలాగే కిలో వెండి ధర ₹100 తగ్గి... 82,900 రూపాయలుగా నమోదు అయింది.

Tags:
Next Story
Share it