Gas Cylinder Rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

మే 1వ తేదీన చమురు సంస్థలు అదిరిపోయే శుభవార్తను అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Rates) తగ్గాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్

Gas Cylinder Rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
X

Gas Cylinder Rates: మే 1వ తేదీన చమురు సంస్థలు అదిరిపోయే శుభవార్తను అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Rates) తగ్గాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. ఒక్క సిలిండర్ పై ఏకంగా 19 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి చమురు కంపెనీలు.

తగ్గించిన కమర్షియల్ సిలిండర్లా కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. మరోవైపు గృహ అవసరాల నిమిత్తం వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Rates) మాత్రం తగ్గలేదు. వీటి ధరలు స్థిరంగానే ఉన్నాయి.

ఎన్నికల సీజన్ కావడంతో.... ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగవు అని కొంతమంది అంటున్నారు. ఎన్నికల అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశాలు ఎన్నికల అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Tags:
Next Story
Share it