Ice Facial : ఐస్ తో గ్లాస్ స్కిన్ కావాలంటే ఇలా ట్రై చెయ్యండి ?

ఫేషియల్ ( FACIAL) అంటే పార్లర్ ..పార్లర్ అంటే క్రీములు ..కెమికల్ రియాక్ష( CHEMICAL REACTION) న్లు.. కాని మన ఇంట్లో ఫ్రిడ్జ్( FRIDGE) కంపల్సరీ ఉంటుంది.

Ice Facial : ఐస్ తో గ్లాస్ స్కిన్ కావాలంటే ఇలా ట్రై చెయ్యండి  ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫేషియల్ ( FACIAL) అంటే పార్లర్ ..పార్లర్ ( PARLOUR) అంటే క్రీములు ..కెమికల్ రియాక్ష( CHEMICAL REACTION) న్లు.. కాని మన ఇంట్లో ఫ్రిడ్జ్( FRIDGE) కంపల్సరీ ఉంటుంది కదా...ఈ ఐస్ ఫేషియల్ ( ICE FACIAL) కూడా మంచి రిజల్ట్ ఉంది. ఐస్ ఫేషియల్ కు స్కిన్ కేర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫేస్ కేర్. చర్మ సమస్యలకు చెక్ పెట్టుకోవడానికి ఐస్ ఫేషియల్ హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఐస్ క్యూబ్స్​ని ( ICE CUBES) మృదువైన క్లాత్​లో( CLOTHS) వేసుకుని.. ముఖంపై మాసాజ్ చేసుకోవాలి. లేదా కోల్డ్ ఫేషియల్ రోల్స్ ఉపయోగించి ఈ ఫేషియల్​ను చేసుకోవచ్చు. మీ ఫేస్ లో ఉన్న డస్ట్ లో పోతుంది. చలిని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెందుతాయి. అనంతరం విస్తరిస్తాయి. ఆ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్​ కూడా మెరుగవుతుంది.

*కళ్ల కింద క్యారీ బ్యాగులు( ANTI AGEING) రావు.. ఐస్ ఎప్పుడు ఫ్రెష్ ( FRESH) గా ఉంచే లక్షణం ఉంటుంది. మీ ఫేస్ కూడా చక్కగా ఉంటుంది.

* మొటిమలతో (PIMPLES) ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్​నెస్​( REDNESS) ను, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

* ఐస్ ఫేషియల్( ICE FACIAL) చేసుకోవాలనుకుంటే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖంపై డర్ట్ లేదా మేకప్​ ఉంటే క్లీన్ చేసుకోవాలి.

*ఐస్ ఫేషియల్( ICE FACIAL) వల్ల కలర్ ఇం ప్రూవ్ మెంట్ కూడా ఉంటుంది. ముక్కు పై ఉండే నల్ల

Tags:
Next Story
Share it