Vladimir Putin: ఐదోసారి ప్రమాణస్వీకారం చేయనున్న రష్యా ప్రధాని పుతిన్

రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకున్న పుతిన్ ఇవాళ రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి( russia president) పదవీ ప్రమాణస్వీకారం చేశారు.

Vladimir Putin: ఐదోసారి ప్రమాణస్వీకారం చేయనున్న రష్యా ప్రధాని పుతిన్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రష్యాలో( russia) వ్లాదిమిర్ పుతిన్( puthin) కు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు.రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకున్న పుతిన్ ఇవాళ రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి( russia president) పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మాస్కోలోని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ లో ఈ పదవీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. 1999 లో రష్యాలో మొట్టమొదటి సారి పదివిలోకి వచ్చిన ఆయన 2030 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో చాలా మార్పులు చేసుకున్నారు.

గత 25 ఏళ్లుగా రష్యాలో పుతిన్ నాయకత్వం అప్రతిహతంగా కొనసాగుతోంది. కూల్ గా కనిపిస్తూనే...ప్రతిపక్షంలో లేని ప్రభుత్వం నడుపుతున్నాడు. ఈ ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతూ ..కష్టకాలం ముగిశాక రష్యా బలమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని హుందాగా అధిగమిద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అత్యధిక దేశాలతో సత్సంబంధాలను రష్యా కాంక్షిస్తోందని, అందుకు ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. ఉక్రేయిన్ పై దాడులు చేసిన కారణంగా..ప్రస్తుతం అమెరికా లాంటి కొన్ని దేశాలు రష్యా పై గుర్రుగా ఉన్నాయి. అయితే వాటిని దారిలో పెట్టే చాకచక్యం పుతిన్ కు ఉన్నాయంటున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it